హైదరాబాద్కు చెందిన రమేశ్ వాచ్ కంపెనీ జూబ్లీ హిల్స్ స్టోర్‌లో లండన్ ఆటోమేటిక్ వాచ్ బ్రాండ్ బ్రి టైమ్‌ను ప్రారంభించింది. 1948 నుంచి విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచిన ఈ సంస్థ 2026 నాటి బ్రిటిష్ డిజైన్ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. మగవాళ్ల వాచీల తయారీలో స్టెయిన్ లెస్ స్టీల్ కేస్‌తో పాటు సఫైర్ క్రిస్టల్ గ్లాస్ వాడారు. వీటిలో ఇన్-హౌస్ ఆటోమేటిక్ మూవ్‌మెంట్ ఉండటం వల్ల బ్యాటరీ అవసరం లేకుండానే పనిచేస్తాయి.
